Breaking

Friday, 15 May 2020

Important Corona Virus సేవ‌ల కొర‌కు కొన్ని ఆయా రాష్ట్రాలు హెల్ప్‌లైన్ నెంబ‌ర్ల‌ను జారీ చేశాయి. రాష్ట్రాల వారిగా హెల్ప్ లైన్ల వివరాలు


క‌రోనా వైర‌స్ వేగంగా ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు అన్ని రాష్ట్రాలు  హై అల‌ర్ట్ ప్రకటించాయి. Important సేవ‌ల కొర‌కు కొన్ని ఆయా రాష్ట్రాలు హెల్ప్‌లైన్ నెంబ‌ర్ల‌ను జారీ చేశాయి. రాష్ట్రాల వారిగా హెల్ప్ లైన్ల వివరాలు

ప్రాంతం    హెల్ప్ లైన్ నెంబ‌ర్లు
సెంట్రల్ హెల్ప్‌లైన్+91-11-23978046
ఆంధ్ర‌ప్ర‌దేశ్     0866-2410978
అరుణాచ‌ల్ ప్ర‌దేశ్9436055743
అస్సాం      6913347770
బీహార్        104
ఛ‌త్తీస్‌గ‌డ్      104
గోవా          104
గుజ‌రాత్    104
హ‌ర్యానా    8558893911
హిమాచ‌ల్‌ప్ర‌దేశ్     104
జార్ఖండ్   104
క‌ర్ణాట‌క   104
కేర‌ళ    0471-2552056
మ‌ధ్య‌ప్ర‌దేశ్  104
మ‌హారాష్ర్ట 020-26127394
మ‌ణిపూర్    3852411668
మేఘాల‌య  108
మిజోరం    102
నాగ‌లాండ్7005539653
ఒడిశా 9439994859
పంజాబ్  104
రాజ‌స్తాన్  0141-2225624
సిక్కిం104
త‌మిళ‌నాడు 044-29510500
తెలంగాణ 104
త్రిపుర 0381-2315879
ఉత్త‌రాఖండ్   104
ఉత్త‌ర‌ప్ర‌దేశ్18001805145
ప‌శ్చిమ బెంగాల్ 1800313444222, 03323412600
కేంద్ర‌పాలిత ప్రాంతాలు   హెల్ప్ లైన్ నెంబ‌ర్లు
అండ‌మాన్ నికోబ‌ర్ దీవులు03192-232102
చంఢీఘ‌ర్    9779558282
డామ‌న్‌, డ‌య్యూ     104
ఢిల్లీ            011-22307145
జ‌మ్ము అండ్ క‌శ్మీర్    01912520982, 019 4-2440283
ల‌డాఖ్   01982256462
ల‌ క్ష‌దీప్        104
పాండిచ్చె రి     104

No comments:

Post a Comment

Adbox